Sprouts Health Benefits: మొలకెత్తిన గింజలు డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో పరగడుపున తీసుకోవడం వల్ల మీ శరీరంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. పోషకాలకు పవర్ హౌస్ స్ప్రౌట్స్ ఇవి తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ శాతం నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఫైబర్ ఉండటం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఒబేసిటీ రాకుండా నివారిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోటీన్..
స్ప్రౌట్స్ లో ప్రోటీన్ అధిక మోతాదులో ఉంటాయి 9 గ్రాముల స్ప్రౌట్స్ లో 100 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. స్ప్రౌట్స్ లో అమైనో ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యానికి కాదు మన శరీరానికి కూడా మంచిది.


ఇదీ చదవండి: సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌ తింటున్నారా? అయితే, మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..


జీర్ణ ఆరోగ్యం..
స్ప్రౌట్స్ వల్ల మనం శరీరానికి ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా ఇది కరగని ఫైబర్ ఇది ఫ్రీ బయోటిక్ ల పనిచేస్తుంది మంచి పేరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. మొలకెత్తిన ఈ గింజలు తీసుకోవడం వల్ల జీర్ణం వ్యవస్థ బాగుపడి గ్యాస్ అజయ్ సమస్యలు దూరం అవుతాయి.


గుండె ఆరోగ్యం..
గుండె ఆరోగ్యానికి మంచి కొలెస్ట్రాల్ ఉండాలి చెడు కొలెస్ట్రాల్ ఎవరు తక్కువగా ఉండాలి. ఇలా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రావు ముఖ్యంగా స్ప్రౌట్స్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది దీంతో డయాబెటిస్ ఒబేసిటీ సమస్య రాకుండా ఉంటుంది.


ఇదీ చదవండి: సండే మటన్‌ కర్రీని ఇలా ధాబా స్టైల్‌లో చేసుకుని తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
కొవ్వు..
స్ప్రౌట్స్ లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది ఇది బరువు పెరగకుండా నివారిస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గిపోతారని ఎన్ హెచ్ నివేదిక తెలిపింది.


షుగర్ లెవెల్స్..
మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి దీంతో మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగవు బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు ఇది డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండెకు కూడా మేలు చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి